కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ‘కాంతార’. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ‘కాంతార’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లను వసూళ్లు చేసి ఔరా అనిపించింది. కొన్ని పదుల రెట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టిన కాంతార సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు కోరుతున్నారు. అంతా కోరుకున్నట్లుగానే కాంతార 2 రాబోతున్న సంగతి తెలిసిందే. […]Read More
Tags :film news
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందాన్న హీరోయిన్ గా నటించగా డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ పుష్ప – 2 . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నిన్న పాట్నా వేదికగా విడుదల చేశారు. నిన్న విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది. రీలిజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో నలబై మిలియన్ల కంటే ఎక్కువమంది రియల్ టైమ్స్ వ్యూస్ […]Read More
సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీకి సీక్వెల్ గా డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ పుష్ప – 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికామందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ బీహార్ రాజధాని పాట్నా వేదికగా కొన్ని లక్షల మంది సాక్షిగా చిత్రం మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ దుమ్ము లేపుతుంది. ట్రైలర్ దుమ్ము లేపడంతో సినిమా ఖచ్చితంగా రెండు […]Read More
ప్రముఖ దర్శకుడు శివ, హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణను పొందుతోంది. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సక్సెస్ గురించి చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మీడియాతో మాట్లాడుతూ ‘మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మరోసారి వెల్లడైంది. ‘తమిళ్’ కంటే తెలుగులో ‘కంగువ’కు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు సూర్య […]Read More
యువహీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన తాజా మూవీ క. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ యాబై కోట్ల క్లబ్ లో చేరిందని మేకర్స్ ప్రకటించారు. హీరో కిరణ్ అబ్బవరం కేరీర్ లోనే అతి ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన మూవీగా రికార్డులకెక్కింది. మరోవైపు ఈ సినిమా మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు. దీనిని మలయాళ స్టార్ హీరో […]Read More
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీతో వరల్డ్ వైల్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా పుష్ప సీక్వెల్ గా పుష్ప-2 (రూల్స్) తో డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నార్త్ సైడ్ పుష్ప – 2 భారీ కలెక్షన్లను సాధిస్తుందని సినీ వర్గాల టాక్. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణ హోస్ట్ […]Read More
ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్నేహితులని మనందరికి తెల్సిందే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెళ్ళి కూడా చేస్కుంటారని అప్పట్లో వార్తలు తెగ ట్రెండ్ అయ్యాయి. తాజాగా ఓ రూమర్ వీరిద్ధరి గురించి ఫిల్మ్ నగర్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క శెట్టి నటిస్తున్న తాజా మూవీ ఘాటీ సినిమా చిత్రీకరణ సెట్ లో హీరో ప్రభాస్ వెళ్లి కల్సినట్లు ఆ వార్తల సారాంశం. […]Read More
తనకు తల్లి అవ్వాలని ఉందని ప్రముఖ నటి సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ లో తాను పోషించిన తల్లి పాత్ర గురించి సమంత మాట్లాడుతూ ” నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి. అమ్మగా ఉండటానికి నేను చాలా ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అని పేర్కొన్నారు. తాజా సిరీస్ లో కూతురుగా నటించిన కశ్వీ మజ్ముందర్ తెలివైన అమ్మాయి. అద్భుతంగా […]Read More