Tags :film news

Breaking News Movies Slider Top News Of Today

జాన్ అబ్రహం తో పెళ్లి వార్తలపై జెనీలియా హాట్ కామెంట్స్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : రెడీ, బొమ్మరిల్లు లాంటి మూవీలతో సినీ ప్రేక్షకుల మెప్పించి, నాటి యువతరానికి కలల రాణిగా నిలిచిన నటి జెనీలియా . అప్పట్లో వరుస హిట్లతో, సినిమాలతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. హీరోయిన్ గా టాప్ పోజిషన్ లో ఉండగానే బాలీవుడ్ ప్రముఖ హీరో జాన్ అబ్రహం తో జెనీలియా డేటింగ్ లో ఉన్నారు. ఓ సినిమా సెట్ లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని తెగ ప్రచారం జరిగింది. పద్నాలుగు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ప్రభాస్ ను బావ అని పిలుస్తా – మోహాన్ బాబు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కన్నప్ప ప్రీరిలీజ్ వేడుకలు గుంటూరులో జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ నటుడు, హీరో, నిర్మాత మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ” ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు ఆప్తమిత్రుడు, బంధువు. అందుకే ఈరోజు ఆయన అనుమతితోనే గుంటూరులో కన్నప్ప ప్రీరిలీజ్ వేడుకలు నిర్వహిస్తున్నామని” ఆయన అన్నారు. మంచు మోహన్ బాబు ఇంకా మాట్లాడుతూ ‘ తాను ఎప్పుడూ ప్రభాస్ ను బావ అని పిలుస్తాను. ప్రభాస్ కూడా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాన్ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ హీరోగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనూపమ్ కేర్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలను ఈనెల ఎనిమిదో తారీఖున ఏపీలోని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న స్టార్ హీరో..!

సింగిడిన్యూస్, చెన్నై: తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విశాల్ ఎట్టలకే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నిన్న మొన్నటి వరకూ విశాల్ పెళ్లి గురించి పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజా వార్తతో ఆవార్తలన్నింటీకి చెక్ పెట్టినట్లు అయింది. తమిళ ఇందస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సిక ను విశాల్ పెళ్లి చేసుకుంటారనే కన్ఫార్మ్ అయింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్, సాయి ధన్సిక ఈ అంశం గురించి మాట్లాడుతూ […]Read More

Breaking News Movies Slider

లక్ అంటే పచ్చళ్ల పాపదే..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ . ఈ పేరు సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ అయిందో తెల్సిందే. చికెన్ పికెల్స్ ధర ఎక్కువగా ఉందని అడిగిన ఓ కస్టమర్ ను ఆలేఖ్య సిస్టర్స్ తిట్టిన బూతుపురాణం ఆడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. దీంతో ఆలేఖ్య పికెల్స్ వ్యాపారం మూతపడింది. అయితే, వ్యాపారం మూతపడిన కానీ ఆలేఖ్య సిస్టర్స్ కు మాత్రం ఓ గొప్ప అవకాశం దక్కింది. వాళ్లలో ఒకరైన రమ్య […]Read More

Breaking News Movies Slider

జూన్ 12న హరి హర వీరమల్లు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఎప్పుడా ఎప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏఎం రత్నం నిర్మాతగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ చిత్రం మేకర్స్ తెలిపారు. వచ్చే నెల జూన్ పన్నెండు తారీఖున విడుదల చేయనున్నట్లు ఓ పోస్టరును […]Read More

Breaking News Movies Slider

ఎన్టీఆర్ అభిమానులకు పండుగలాంటి వార్త..!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఅర్ అభిమానులకు ఇది మంచి కిక్ ఇచ్చే వార్త. ఈ నెల ఇరవై తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్ ఫ్రైజ్ ను ప్లాన్ చేసింది వార్ 2 మూవీ మేకర్స్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2 కు సంబంధించిన టీజర్ ను ఈనెల ఇరవై […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు అదే తేడా…!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ తన సతీమణితో సహా ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవల సింగపూర్ లో ఉంటున్న పవన్ కల్యాన్ తనయుడు మార్క్ శంకర్ స్కూల్ లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. దీనికి సంబంధించి చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్ తిరిగి వచ్చారు. మార్క్ శంకర్ ను పరామర్శించడానికి బన్నీ హైదరాబాద్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

తాప్సీ చేసిన పనికి అందరూ ఫిదా..!

తాప్సీ అందమే కాదు మనసు కూడా అందమే నిరూపించారు.హేమ కుంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హీరోయిన్ తాప్సీ తన భర్త మథియాస్ భో తో కల్సి ముంబైలోని ఓ మురికివాడలో నిరుపేదలకు కూలర్లు.. ఫ్యాన్లు పంపిణీ చేసి గొప్ప మనసును చాటుకున్నారు. వేసవి కాలంలో ప్రస్తుతం ఉన్న నలబై డిగ్రీల ఎండను దృష్టిలో పెట్టుకుని ఈ ముద్దుగుమ్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కొంచెం ఉక్కపోతగా ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది నలబై డిగ్రీల వేడిమిని తట్టుకోవాలంటే మనవల్ల […]Read More