ఇటీవల సంక్రాంతి పండక్కి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా..మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసల వర్షం కురుస్తుంది. తెలుగు సినీ ప్రేక్షకులకు ఇంట్లో అమ్మాయిగా దగ్గరైంది. సినిమా సూపర్ డూపర్ హిట్ […]Read More
Tags :film neews
విక్టరీ వెంకటేష్ హీరోగా..ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. దాదాపు మూడు వందల కోట్లకు పైగా రూపాయాలను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను రప్పాడించింది. ఈ చిత్రం యొక్క సక్సెస్ మీట్ ను యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రతి సంక్రాంతి పండక్కి వచ్చిన మూవీ హిట్ అవ్వడమే కాదు బాక్సాఫీస్ ను […]Read More
ఇటీవల సీనియర్ స్టార్ హీరోయిన్.. చెన్నై భామ త్రిష కూడా పొలిటికల్ ఎంట్రీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు దివంగత తమిళనాడు సీఎం జయలలితే స్ఫూర్తి .. తప్పకుండా తాను కూడా జయలలిత గారి మార్గంలో నడుస్తూ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందని వరలక్ష్మీ […]Read More