Tags :film nagar

Movies Slider Sports

విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఓ టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..?

టీమిండియా మాజీ కెప్టెన్..పరుగుల యంత్రం కింగ్ విరాట్ కోహ్లీ కు టాలీవుడ్ లో ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంట..ఎవరాతను అని ధీర్ఘంగా ఆలోచిస్తున్నారా..?. ఇదే అంశం గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తనకు మంచి స్నేహాం ఉంది అని చెప్పుకోచ్చారు. అంతేకాకుండా తాను నటించిన ఓ ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ తో  కలిసి నటించినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను. ప్రపంచవ్యాప్తంగా […]Read More

Movies Slider

బెంగళూర్ రేవ్ పార్టీలో సంచలన విషయాలు

కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఓ ఫాం హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేశారు.. ఈ పరీక్షలో దాదాపు 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అయితే వీరిలో సీనియర్ సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు త్వరలోనే నోటీసులు పంపనున్నారు.Read More