Tags :film nagar

Movies Slider

పెళ్లికి అందుకే దూరం -సదా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ హీరోయిన్..లేటు వయసులోనూ కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తించే విధంగా ఎప్పటికప్పుడు ఫోటోషూట్ తన సోషల్ మీడియాలో పెట్టే సదా పెళ్లి చేస్కోకపోవడానికి గల కారణాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ  ప్రస్తుతం స్వేచ్ఛగా ఉంటున్నాను. పెళ్లి చేసుకుని దానిని వదులుకోలేనని తెలిపారు. అయితే ఎవరూ  ఇంతవరకూ నా హృదయానికి  దగ్గర కాలేదు. మున్ముందు నాహృదయానికి దగ్గరై నాకు ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను […]Read More

Andhra Pradesh Slider

రామోజీ రావు మృతి పట్ల మాజీ మంత్రి రోజా సంతాపం

మీడియా మొఘల్ ..ఈనాడు గ్రూప్స్  ,రామోజీ ఫిఒమ్ సిటీ అధినేత రామోజీ రావు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెల్సిందే.ఈ సంఘటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రముఖ సినీ నిర్మాత, పాత్రికేయ మరియు టీవి రంగంలో విప్లవాత్మక మార్పును విశేష కృషిని అందించిన పద్మవిభూషణ్ రామోజీరావు గారి మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరనిలోటు. వారి సంస్థ ఉషాకిరణ్ లో పని చేసిన నాటి రోజుల నుండి ప్రతి ఇంట […]Read More