ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. మోస్ట్ హిస్టోరికల్ పీరియడ్ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఎ. ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎంఎం కిరవాణి సంగీత బాధ్యతలు అందిస్తున్నాడు. మూవీకి సంబంధించి మేకర్స్ దసరా కానుకగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. త్వరలోనే మొదటి గీతాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ పాటను పవన్ పాడటం విశేషం. వచ్చే ఏడాది మార్చి 28న […]Read More
Tags :film nagar
మినిమమ్ గ్యారంటీ హీరో.. నేచూరల్ స్టార్ నాని ,దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబో లో వచ్చిన మూవీ దసరా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబో రీపీట్ కానున్నది. నాని ఓదెల 2 వర్కింగ్ టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని ఇది వరకు […]Read More
సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి… లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదై జైలులో ఉన్న ప్రముఖ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని మేఘం కరిగేనా సాంగ్ కు బెస్ట్ కోరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును అందుకోవడానికి ఈ నెల ఆరు నుండి పదో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ హీరోగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తుండగా ఆయన తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీల్లో ఇది ఒకటి. అయితే ఈ సినిమా దాదాపు నాలుగేండ్ల పాటు షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఎప్పుడు ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందో అని అనుకునే […]Read More
సీనియర్ నటి రేణూ దేశాయ్ కు కోపం వచ్చింది. విశ్వనటుడు కమల్ హసన్ హీరోగా..సముద్రఖని, సిద్ధార్థ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇండియన్ – 2 . ఇటీవల విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. దీని గురించి నటి రేణూ దేశాయ్ మాట్లాడుతూ ” ఇండియన్ – 2 మూవీ ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలన్నీ ఇలాగే ఫ్లాప్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు […]Read More
మెగా పవర్ స్టార్… పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నెల నుండి మొదలు కానున్నది. దీనికోసం చెర్రీ తన […]Read More
సాయి పల్లవి ..ఈ నటిని చూడగానే మన ఇంట్లో అమ్మాయిలా.. పక్క ఇంటి అమ్మాయిలా కల్సిపోయేలా ఉంటది తన నటన కానీ అభినయం కానీ.. నేచూరల్ గా ఉంటూ చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరి మదిలో స్థానం సంపాదించుకున్న నటి. అలాంటి సాయి పల్లవికి యాక్షన్, కామెడీ తరహా సినిమాలంటేనే ఇష్టం. అలాంటి కథాబలమున్న చిత్రాల్లోనే తాను నటిస్తాను అని తెలిపింది ఈ భామ. ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో సాయిపల్లవి […]Read More
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆపదల్లో ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేసి అండగా కూడా నిలబడతారు.. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. ప్రముఖ టాలీవుడ్ సీనియర్ విలన్… నటుడు పొన్నాంబళం చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ “నా జీవితం మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిందేనని అన్నారు. ‘ఆ రోజుల్లో ఫైటర్స్ రెమ్యునరేషన్ రోజుకు రూ.350 […]Read More
Rashmika MandannaRead More
తన అభిమాన హీరో అరెస్ట్ అయిండనే కారణంతో ఓ అభిమాని అత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరో అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే… అయితే ఈ విషయంలో దర్శన్‌కు కఠిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు అయితే ఏకంగా తమ అభిమాన హీరో దర్శన్ అరెస్టుకు నిరసనగా పోలీస్ […]Read More