Tags :farmers strike

Breaking News Slider Telangana Top News Of Today

దిలావర్‌పూర్‌లో 122 మంది రైతులపై కేసు

తెలంగాణలోని నిర్మల్ – దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే పంటలు దెబ్బతింటాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని పేర్కొంటూ పరిశ్రమను రద్దు చేయాలని కోరుతూ ఐదు గ్రామాలకు చెందిన ఐదువేల కుటుంబాల రైతులు కుటంబ సభ్యులతో కలిసి ఏడాది కాలంగా పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళనలు విరమించారు. రైతులతో ప్రభుత్వం చర్చలు జరుపగా పరిశ్రమను రద్దు చేయడంతోపాటు ఆందోళనకారులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని రైతులు డిమాండ్ చేశారు. అందుకు […]Read More

Breaking News National Slider Top News Of Today

రైతుల ఆందోళనలో హర్యానా పోలీసుల డ్రామా..!!

తమ డిమాండ్ల సాధనకు రైతులు ఆదివారం ఢిల్లీకి కొనసాగించిన పాదయాత్రను పోలీసులు మరోసారి భగ్నం చేశారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దు శంభు వద్ద శుక్రవారం రైతులు ప్రారంభించిన పాదయాత్రపై పోలీసులు బాష్ప వాయు గోళాలు ప్రయోగించడంతో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాటి ఆందోళనలో హర్యానా పోలీసులు చాలా నాటకీయంగా వ్యవహరించారు. 101 మంది రైతులు తిరిగి యాత్ర ప్రారంభించగా, వారికి పోలీసులు టీ, బిస్కెట్లు పంచి ఆశ్చర్చపరిచారు. అంతేకాకుండా వారిపై పూల రేకలను కూడా […]Read More