Tags :family digital cards

Breaking News Slider Telangana Top News Of Today

శరవేగంగా  కుటుంబ సర్వే కంప్యూటరీకరణ

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే లో సేకరించిన సర్వే వివరాలను కంప్యూటరీకరణ బుధవారం నాటికి 71 శాతం పూర్తయింది. ఈ సర్వే కేవలం నాలుగైదు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో పూర్తవడంతో ఈ సర్వే వివరాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాల కన్నా సర్వే పూర్తి చేసి ముందుగా ఉన్న ములుగు జిల్లా సర్వే వివరాలను డిజిటలైస్ ను రికార్డు సమయంలో ఇప్పటికే 100 శాతం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఫేక్ ప్రచారం

తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌరసరఫరాల శాఖ అప్లికేషన్‌ విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్‌ను ఇప్పటివరకు రూపొందించలేదని స్పష్టం చేసింది. ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని తేల్చి చెప్పింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం తెలుగులో ఒక అప్లికేషన్ రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడాన్ని ప్రభుత్వం గమనించింది. గ్రామాల్లో రేషన్ కార్డు లేని కుటుంబాలు […]Read More