బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియాను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా..?. అందుకే ఇటీవల సుమారు పదిహేను వందల మందిని నియమించుకుందా..?. మాజీ ఎమ్మెల్సీ.. ప్రొ. నాగేశ్వర్ తో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారా..?. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ పై కేసులు పెడతాము.. బట్టలూడదీసి కొడతాము అని బెదిరిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి […]Read More
Tags :facebook
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న పలు బహిరంగ సభల్లో కానీ మీడియా సమావేశాల్లో కానీ తరుచూ అడ్డగోలుగా మాట్లాడుతూ.. అడ్డంగా దొరికిపోవడంపై అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా మొన్న గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్ పూర్తిగా గాడితప్పిందని అభిప్రాయపడుతున్నారు. అసలు ముఖ్యమంత్రికి ఏమయ్యింది? అన్న చర్చ జరుగుతున్నది. ‘దశాబ్దకాలం తర్వాత కూడా ఈ ప్రెస్‌మీట్ గురించి చెప్పుకుంటారు. అంతటి ప్రా ధాన్యం ఉన్న సమావేశం ఇది’ […]Read More
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలల్లో మేడిగడ్డ ఒకటి. అయితే మేడిగడ్డ బ్యారేజీ మరోకసారి వార్తల్లోకి ఎక్కింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరానిది. అందుకే వరదలకు బ్యారేజీల్లో గేట్లు కొట్టూకోపోయాయి. ఫిల్లర్లు కృంగిపోయాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓ కమిటీ కూడా వేయించింది. తాజాగా ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలు భారీ ఎత్తున కిందకు వస్తున్నాయి. ఆ […]Read More
ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామార్(27) రాయగడ్‌లోని కుంభే జలపాతానికి వెళ్లి, అక్కడ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని బయటకు తెచ్చి ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికే అన్వీ మరణించింది.. కాగా అన్వీకి సోషల్ మీడియాలో 2 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు.ఈమధ్య ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృత్తం అవుతున్న జాగ్రత్తపడకపోవడం చాలా […]Read More
మహారాష్ట్ర – ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో కొండపై నుండి లోయలో పడిపోయి మృతి చెందింది.Read More
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్టు చేశారు. ఇంకా ఆ పోస్టులోఒ అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన […]Read More