దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈరోజు సోమవారం కోర్టుకు హాజరైన కవితను విచారించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించడం గమనార్హం.Read More
Tags :exit polls
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ 108ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. దీంతో ఈరోజు సాయంత్రం ఆయన మాజీ మంత్రి హారీష్ రావును కలిశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ “తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల రోజున మహబూబ్ నగర్ ప్రజలు నవీన్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి బహుమతిగా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి […]Read More
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అతని ఇంటి దగ్గర భద్రతను పెంచారు పోలీసు అధికారులు. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా ఏపీలో ఉండవల్లిలోని ఆయన ఇంటి వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోనూ సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బాబు నివాసం వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు సర్వేలన్నీ కూటమిదే అధికారం అంటున్న కానీ […]Read More
మరికొద్ది గంటల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు..ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై ఓ కన్ను వేద్దామా..? 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ VS ఫైనల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఈ విధంగా ప్రకటించాయి. ఇండియా టుడే: వైసీపీకి 130-135 సీట్లు ఇస్తే టీడీపీకి 37-40కి స్థానాల్లో గెలుపు ఖాయమని తేల్చి చెప్పింది.సీపీఎస్: వైసీపీకి 130-133 సీట్లు, టీడీపీకి 43-44 […]Read More