యూపీ మాజీ సీఎం…ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన ప్రతిపక్ష ఎల్పీ నేత.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. దీంతో తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజవాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాతా ప్రసాద్ పాండేను ఎస్పీ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు..దీంతో ఆయన రాజీనామా అనివార్యమైంది..Read More
Tags :excm
మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యరాణి కౌంటర్ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ బూతుల పర్వానికి… దాడులకు అధ్యం పోసిందే మీరు.. మీ ఐదెండ్ల పాలనలో ఏ మంత్రి అయిన ఎమ్మెల్యే అయిన పధ్ధతిగా మాట్లాడినరా..?. నోరు తెరిస్తే బూతులు.. కారు దిగితే దాడులు.. ఐదు యేండ్ల మీ పాలనలో మంచివాళ్ళను బతకనిచ్చారా..?. అప్పుడు భారత రాజ్యాంగాన్ని కాదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు […]Read More
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారు. ఏపీ, తెలంగాణలో వైఎస్ కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.వైఎస్ తో నాకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. మొదటిసారిగా నేను శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్లినప్పుడు… వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయి వెళ్లేవాన్ని. నేను లేవనెత్తిన అంశాలపై నన్ను ప్రోత్సహించేందుకు ఆయన లేచి సమాధానం ఇచ్చేవారు. ప్రతీ పోరాటానికి ఒక సమయం వస్తుంది.. ప్రజలు ఆదరిస్తారు. 1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు […]Read More
తెలంగాణలో ఫించన్ దారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సిఫార్సులకు తావు ఉండదని ఆయన స్పష్టం చేశారు. గ్రామసభలు ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరించాలని అధికారులను […]Read More