తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి రూ. 2 లక్షల మేరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఈరోజు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల రుణమాఫీ కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను […]Read More
Tags :ex minister
ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఆయన త్వరలో వైసీపీ రాజీనామా చేసి,టీడీపీ అధినేత.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ […]Read More
తెలంగాణ రాష్ట్రమాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ నరేష్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు అనే వార్తతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వాస్తవం ఏమిటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు గారి వద్ద పీఏ కాదు. అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పనిచేసే వారు. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం, మంత్రి […]Read More