Tags :ex minister of telangana

Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు తుమ్మల కౌంటర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీ రామారావు సీఎం రేవంత్ రెడ్డి గురించి సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు కరెక్టింగ్ మాస్టర్ అని అన్నారు. సంక్షేమం అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివి. అర్హులైన పేదలందరికి సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు అందుతాయి. రుణమాఫీ, రైతుభరోసా అమలుపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై […]Read More

Slider Telangana Top News Of Today

హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని మాట తప్పి.. ఇప్పుడు రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ మోసం చేస్తున్నాడని అన్నారు..Read More

Slider Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంపై  నిప్పులు చెరిగిన హారీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిప్పులు చెరిగారు .. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు .. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడెందుకు మాట తప్పుతోంది? నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను ఆయన పెట్టారు.Read More

Slider Telangana

హారీష్ రావు మాస్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ సీనియర్ నేత..సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు తనగురించి అసత్య ప్రచారం చేస్తున్న వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.. ఈరోజు సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ “నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాట్లు కొంతమంది రాస్తున్నారు..బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారని ఇంకొంతమంది వార్తలు రాస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నాకు ఇస్తున్నారని యూట్యూబ్ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రేటింగ్ కోసం ప్రచారం చేస్తున్నారు..ఇలాంటి తప్పుడు వార్తల వల్ల నాయకుల […]Read More