వైఎస్ షర్మిల ఉమ్మడి ఏపీలో తన అన్న మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అప్పటి కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్సార్ కుటుంబాన్ని పగబట్టి కేసులెట్టి జైలు పాలు చేశాయి. అన్న జగన్ జైల్లో ఉంటే చెల్లె షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది.2019లో ఎన్నికల్లొ సైతం జగనన్నను గెలిపించండి.. రాజన్న రాజ్యం తెస్తాడు అనే నినాదంతో నవ్యాంధ్రలో ఊరు ఊరు తిరిగారు. జాబు కావాలంటే బాబు […]Read More
Tags :ex minister of ap
ఏపీ మంత్రి నారా లోకేశ్ నాయుడు రెడ్ బుక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ గురించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ ” రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమే. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు నకిలీ పత్రాలను సృష్టించి పేదల ప్రభుత్వ భూములను […]Read More
ఏపీ ,మాజీ మంత్రి… వైసీపీకి చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను ఎకరాలకు ఎకరాలు కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అని పెద్దిరెడ్డి,ఆయన అనుచరులపై పిర్యాదుల పర్వం వెల్లువెత్తుతుంది. తాజాగా పుంగునూరు నియోజకవర్గం రాగాని పల్లిలో రూ. 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాదీన భూములను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు తన పేరుపై.. అనుచరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని జిల్లా కలెక్టర్ […]Read More