తెలంగాణలో గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాకు రాజకీయంగా సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే మా బంధువులపై కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నిరంతరాయంగా పోరాటం చేస్తుంది. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లము. ఇలాంటి కుట్రలకు మేము భయపడమని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్ చేసుకోవడమే తప్పు అంటున్నారు. అది […]Read More
Tags :ex-minister KTR
మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే ఢిల్లీకి రేవంత్ రెడ్డి
మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి హస్తిన పర్యటనలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన భాసులతో మంతనాలు చేస్తున్నారని అరోపంచారు. ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగురిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం పది నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ది చేకూర్చారో చెప్పాలని కేటీఆర్ […]Read More
ఇటీవల నోవాటెల్ హోటల్ లో జరగాల్సిన దేవర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్ధైన సంగతి విధితమే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యం వల్లనే రద్ధు అయిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ రోజు ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రుల బృందం హైడ్రా బాధితులను పరామర్శించడానికెళ్లారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” గత పదేండ్లలో హైదరాబాద్ లో ఏ కార్యక్రమం జరిగిన […]Read More
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే.. ఆస్థలంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సోమవారం నాలుగంటలకు ఆవిష్కరించింది. దీనిపై తెలంగాణ వాదులు,బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ […]Read More
గేర్ మార్చిన బీఆర్ఎస్.. కంటిన్యూ చేస్తేనే ఫలితం…?
కేజీఎఫ్ హీరో పీఎం ను కలిసినప్పుడు ఓ డైలాగ్ చెప్తాడు.. “నేను సామాన్యంగా యుద్ధాన్ని తప్పించడానికే ప్రయత్నిస్తాను.కుదరలేదంటే గెలిచే తీరుతా” అని అంటాడు.. ఇదే సూత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ తీరుకు అద్ధం పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలలుగా బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ చేస్తూ ఇటు అసెంబ్లీలోపల… అటు అసెంబ్లీ బయట ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంది. అయిన కానీ బీఆర్ఎస్ పార్టీకి అప్పటి మందం జోష్ రావడం తప్పా క్యాడర్ లో […]Read More
కేసీఆర్ అంటే ఓ చరిత్ర.. ఉద్యమం అయిన పోరుబాట అయిన … ప్రతిపక్షమైన.. అధికార పక్షమైన కేసీఆర్ ఉంటేనే బాగుంటదని విశ్లేషకులు పేజీలకు పేజీలు విశ్లేషిస్తారు. అలాంటి కేసీఆర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం క్షేత్రస్థాయిలోకి రాలేదు.. అప్పుడప్పుడు ఆడదపాడదా ప్రత్యేక్షమవ్వడం తప్పా నిరంతరం జనంలో ఉన్నది తక్కువ.. ప్రతిపక్ష పాత్ర మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు అనే నమ్మకం కావోచ్చు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలనే […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూనిటైడ్ స్టేట్స్ కు బయలు దేరి వెళ్లారు. తన అధికారక ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ లో ” నాన్న కర్తవ్యం నిర్వహించాలి” అంటూ రాసుకోచ్చారు. తన కుమారుడు హిమాన్స్ రావు చదువుకు సంబంధించిన విషయమై కేటీఆర్ అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల ఐదో తారీఖు నుండి ఏడు తారీఖు వరకు రష్యాలో సైతం మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మాస్కోలో జరిగే […]Read More
కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సుప్రీం కోర్టు తీర్పును అవమానించారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ విషయంపై కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి […]Read More
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు నిన్న సోమవారం ఢిల్లీకి చేరుకొని కవిత తరఫున వాదించే అడ్వకేట్లతో సమావేశమయ్యారు.Read More
కాంగ్రెస్ మాజీ ఎంపీ.. సీనియర్ నేత మధుయాష్కీకి గండికోట చెరువు సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ ఇటు బఫర్ జోన్.. అటు FTL పరిధిలో ఉంది. ముందు వాళ్లవి కూల్చివేసి సామాన్యుల జోలికి వెళ్లాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇటీవల ఆరోపించిన సంగతి తెల్సిందే. తన ఫామ్ హౌస్ పై వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ మధుయాష్కీ స్పందించారు. FTL, బఫర్ జోన్ లో తనకు ఫామ్ హౌస్ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించిన […]Read More