మీడియా మొఘల్ రామోజీ రావు రామోజీ ఫిల్మ్ సిటీ ,ఉషా కిరణ్ మూవీస్ పేరుతో సినిమా రంగంలో కూడా తనదైన మార్కును చూపించారు. ఆయన దాదాపుగా ఎనబై ఏడు సినిమాలను నిర్మించారు.శ్రీవారికి ప్రేమలేఖ (1984), మయూరి (1985), మౌన పోరాటం (1989), ప్రతిఘటన (1987), పీపుల్స్ వార్ (1991),అశ్వని (1991), మామయ్య (1999), మూడుముక్కలాట (2000), చిత్రం, నువ్వే కావాలి(2000), ఇష్టం(2001), ຜລ້ (2001),ఆనందం (2001), నిన్ను చూడాలని (2001), తుఝె మేరీ కసమ్, వీధి(2005), (2008), […]Read More
Tags :etv
గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు.. ఆయన ఎదిగిన తీరు […]Read More
మీడియా టైకూన్ రామోజీరావు గత కొంత కాలం పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు ఉదయం 4.50గం.లకు మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే రామోజీ రావు యొక్క అసలు పేరు ఇది కాదంట. ఆయన ఆయనకు తల్లిదండ్రులు వెంకటసుబ్బారావు-సుబ్బమ్మ ‘రామయ్య’ అని పేరు పెట్టారు. కానీ బడిలో టీచర్లకు తన పేరును రామోజీరావుగా చెప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు అలాగే స్థిరపడిపోయింది. మీడియా సంస్థల అధిపతిగా, దిగ్గజ వ్యాపారవేత్తగా రామోజీ రావు […]Read More