తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విక్షచణను కోల్పోయారు. మేడ్చల్ జిల్లాలో ఆయన పోచారం అనే గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పేద ప్రజలకు చెందిన భూములను కొంతమంది రియల్ ఎస్టేటర్లు.. బ్రోకర్లు ఆక్రమించుకున్నారు. మాపేరు మీద ఉన్న భూములను లాక్కున్నారు. కబ్జా చేశారు అని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భూములను పరిశీలించాడానికెళ్ళిన ఎంపీ ఈటల అక్కడే ఉన్న బ్రోకర్లను చూసి ఒక్కసారికి ఆవేశం కట్టలు […]Read More
Tags :Etela Rajender
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్కాజిగిరీ బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో లగిచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. ఈ నిర్ణయంలో భాగంగా నిన్న సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ లగిచర్ల గ్రామానికి వెళ్లారు. దీంతో గ్రామానికి చెందిన రైతులు,ప్రజలు తిరగబడటమే కాకుండా రాళ్ల దాడి కూడా చేశారు. దీంతో వీరందరిపై ప్రభుత్వం చర్యలు […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ కేసులో బెయిల్ వస్తుంది.. రాజ్యసభ పదవి వస్తుంది.. కేసీఆర్ కు గవర్నర్.. కేటీఆర్ కు కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుంది అని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ…బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ […]Read More