ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనలోసాగునీరు లేక, బోర్లు పడక, ఎస్సారెస్పీ నీళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతుల సమస్యలు తెలుసుకుని వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్ ఎండిపోయి, సాగునీరు రాక, చేతికి వచ్చిన పంట ఎండిపోతుంది.చేసేదేమీ లేక “మాకు చావే శరణ్యం” అని నీటి కోసం బిక్కుబిక్కుమంటూ […]Read More
Tags :errabelli dayaker rao
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బహిష్కరణ – మాజీ మంత్రి జోస్యం.!
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది.. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నుంచి బహిష్కరించబోతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత… మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షీని రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారనే అధిష్ఠానం ఆమెను మార్చిందని మాజీ మంత్రి […]Read More
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో వరుస వివాదాలు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. రుణమాఫీ అసంపూర్ణంగా ఉండడం రైతుబంధు విషయంలో కూడా సమస్యలు తలెత్తడం హామీల అమలులో జాప్యం జరుగుతుండడం,గ్రామసభల్లో ప్రజలనుంచి వచ్చిన వ్యతిరేకత, కులగణన, బీసీ రిజర్వేషన్ల పేర సర్వేలు నిర్వహించి ,మళ్లీ రి సర్వే అనడంతో బీసీల నుంచి తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది.. అయితే తాజాగా మరో వార్త కాంగ్రెస్ను కలవరాన్ని గుర్తిస్తుంది కాంగ్రెస్ కు చెందిన 25 మంది […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చీఫ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ మాజీ నేత కావడం.. అందులో తనకు దోస్తానం ఉండటం .. గతం గతః అన్నట్లు రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు.. శాశ్వత శత్రువులుండరన్నట్లు ఓటుకు నోటు కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర కోపంగా ఉన్న కానీ […]Read More
తెలంగాణ మాజీ మంత్రి…సనత్ నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుడు, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి పార్దీవదేహం చూసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నీరు పెట్టారు.మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం కు పలువురు ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన […]Read More