ఇంగ్లండ్ జట్టుతో రేపు గురువారం నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. గత 14 వన్డేల్లో హిట్మ్యాన్ రికార్డ్ స్థాయిలో రన్స్ చేశారని, అందులో సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు. అదే ఫామ్ కొనసాగించి దేవర మూవీ స్టిల్ లో రోహిత్ శర్మ ఫోటోను వైరల్ చేస్తూ పరుగుల వరద పారిస్తారని పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ముగిసిన బోర్డర్ […]Read More
Tags :engvsind
రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఛాంపియన్ ట్రోపీ తర్వాత హిట్ మ్యాన్ క్రికెట్ నుండి రిటైర్ అవుతారనే వార్తలు వచ్చాయి.. వీటిని ఉద్ధేశిస్తూ రిటైర్మెంట్ తర్వాత ‘మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?’ అని మీడియా ప్రశ్నించింది. ‘ఇదేం ప్రశ్న. త్వరలో వన్డే సిరీస్, ఛాంపియన్ ట్రోపీ జరగనున్నాయి. ప్రస్తుతం అవే నాకు […]Read More
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి టీ20లో గెలుపొంది అధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి జట్టులో పలుమార్పులు చేర్పులు చేశారు. ఇండియా : శాంసన్ , అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, సుందర్, అక్షర్, అర్స్ దీప్, రవి […]Read More