ఇంగ్లాండ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న టీ20 రెండో మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు.. ఒక పక్క వికెట్లు పడుతున్న మరోవైపు ఫోర్లు..సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. మొత్తం నలబై ఒక్క బంతుల్లో 3ఫోర్లు… 5సిక్సర్లతో 60పరుగులతో క్రీజులో ఉన్నాడు.. భారత్ గెలవాలంటే ఇంకా ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై ఒకటి పరుగులు చేయాలి.. ఇంకా చేతిలో రెండు వికెట్లున్నాయి..మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది.Read More
Tags :england
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 166పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన ఇండియా 15 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లను కోల్పోయింది.. భారత్ గెలవాలంటే ఇంకా నలబై పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజులో తిలక్ వర్మ (47*)లతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు..Read More
క్రికెట్ పుట్టి 147ఏండ్లవుతుంది. ఈ ఆట బ్రిటీష్ వాళ్లు మొదలెట్టారు అనే నానుడి ఉంది. దాదాపు 147ఏండ్ల క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే తొలి ఏడు టెస్ట్ సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్ గా ఇంగ్లాండ్ ఆటగాడు ఒలి పోప్ నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచుల్లో ఈ ఫీట్ ను ఒలిపోప్ సాధించాడు. పోప్ కి ఇది 49వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అయితే […]Read More
టీమిండియా జట్టు సీనియర్ మాజీ లెజండ్రీ ఆటగాడు .. మాజీ కెప్టెన్.. మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఫీల్డింగ్ లో అది స్లిప్ లో ఉంటే క్యాచ్ లు ఒక్కటి కూడా మిస్ అవ్వదు.. అంత బాగా ఫీల్డ్ చేస్తారు రాహుల్ ద్రావిడ్. అందుకే ప్రపంచంలోనే మోస్ట్ టాపెస్ట్ క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా ద్రావిడ్ రికార్డులకెక్కాడు. టెస్ట్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ మొత్తం 210 క్యాచ్ లను ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంక జట్టు […]Read More
మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్ట్ మ్యాచులో ఆతిథ్య జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 57.2 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. జో రూట్ (62నాటౌట్),జేమీ (39), లారెన్స్ (34),బ్రూక్ (32) రాణించారు.లంక జట్టులో బౌలర్లలో అసిత(2/25),ప్రభాత్ (2/98)ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు 73 పరుగులకే 3 వికెట్లు […]Read More