Tags :electopn commission of telangana

Slider Telangana

ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందన

లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన […]Read More

Slider Telangana

సీఎం రేవంత్ అలా.?మంత్రి పొంగులేటి ఇలా..?

తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇప్పటి సీఎం.. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు..ఇచ్చిన హామీలకు విలువ లేదని ఆర్ధమవుతుంది. ఎన్నికల ప్రచారంలో రైతులు ఎంత వడ్లు అయిన పండించుకోండి క్వింటాల్ కు ఐదు వందలు చేస్తామని హామీచ్చారు సీఎం రేవంత్. అయితే తాజాగా మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లు పండించినవారికే అని క్లారిటీచ్చారు. దీనిపై ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్పందిస్తూ కాంగ్రెస్ […]Read More

Slider Telangana

తెలంగాణ విద్యార్థుల భద్రతపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందన

కిర్గిజ్‌స్థాన్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై ఎక్స్ వేదికగా  మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు..కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్క్‌క్‌లోని భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జగుతున్న హింసాత్మక సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హింసలో పలువురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారు. భారతీయ విద్యార్థులతోపాటు వివిధ దేశాల విద్యార్థులపై స్థానికులు దాడులు చేయడంతో పరిస్థితి దిగజారింది.కిర్గిజ్‌లోని తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, భారత ప్రభుత్వ అధికారులను గౌరవనీయులైన విదేశాంగ మంత్రి […]Read More

Hyderabad Slider Telangana

మాజీ మంత్రి హారీష్ రావు వార్నింగ్..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు…సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని పిర్జాదీగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్పోరేటర్లపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు..ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై […]Read More

Slider Telangana

మాజీ సీఎం కేసీఆర్ కు ఈసీ షాక్

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది.. పోరుబాట బస్సు యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది. ఇటీవల సిరిసిల్ల జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై కేసును సుమోటగా స్వీకరించిన సీఈసీ విచారణ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.Read More