Tags :elections

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు .

తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరానికి శంఖారావం పూరించింది ఎన్నికల సంఘం. అందులో భాగంగా ఫిబ్రవరి 15లోగా సంబంధితాధికారులకు ,సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. అంతేకాకుండా ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనున్నది.. ఈ నెల 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తుంది.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఈవీఎంల గురించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

దేశంలోని ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని దాఖలైన ప్రజావ్యాజ్యంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రజావ్యాజ్యం పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు కేవలం ఎన్నికల సమయంలో ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతారా అంటూ సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పేపర్ పెట్టాలన్న పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాలట్ పేపర్ […]Read More

Andhra Pradesh Slider

ఎన్నికలపై జగన్ షాకింగ్ ట్వీట్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నికల గురించి షాకింగ్ ట్వీట్ చేశారు.. తన అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఎన్నికల గురించి పోస్టు చేస్తూ ప్రపంచంలో అత్యంత  అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్లతో  ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన ఈ సందర్భంగా  అభిప్రాయపడ్డారు  .. ఈ విధానంతో న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాలని […]Read More