Tags :Election Schedule

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదవి కాలం ముగిసిన గ్రామపంచాయితీలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరి 14న  విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది .. పంచాయితీ ఎన్నికలను మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది ..వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు మొదలు కానున్నాయి .. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయనున్నట్లు సమాచారం .. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై కూడా  తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.Read More

National Slider

జమ్ము కశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తంగా జమ్ము కశ్మీర్ లో మూడు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 19న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 25న రెండో విడతలో ఎన్నికలు జరుగుతాయి.. అక్టోబర్ ఒకటో తారీఖున మూడో విడతగా జమ్ము కశ్మీర్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలను ఈసీ వెల్లడించనున్నది. ఈ రాష్ట్రంలో మొత్తం […]Read More