తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల కమీషనర్ పార్ధసారధి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా,పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై ఆయా రాజకీయ పార్టీ నేతలతో ఈసీ కమీషనర్ భేటీ అయ్యారు. సెప్టెంబర్ నెలాఖరిలోపు ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధితాధికారులకు సూచించడం జరిగింది. నవంబరు లేదా డిసెంబర్ […]Read More
Tags :election commission of telangana
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగంటలకు ముగిసింది. ఈ ఉపఎన్నికలో 68.65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత..నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఉద్ధేశిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో చదువుకున్న విద్యావంతుడు. కాంగ్రెస్ అభ్యర్థి […]Read More