Tags :eenadu

Slider Telangana

రామోజీ రావు మృతి పట్ల మాజీ మంత్రి హారీష్ రావు దిగ్ర్భాంతి

రామోజీ రావు మృతిపట్ల మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సంతాపం తెలియజేశారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మృతి తీరని లోటు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు.. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా […]Read More

Andhra Pradesh Slider Telangana

రామోజీరావు మృతిపై ఎన్టీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

మీడియా మొఘల్ ..ఈనాడు సంస్థల ,రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ రావు మృతిపై పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. X వేదికగా ఎన్టీఆర్ స్పందిస్తూ మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ‘శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. “నిన్ను చూడాలని” చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి […]Read More

Movies Slider Telangana

రామోజీ రావు నిర్మించిన సినిమాలు ఇవే..?

మీడియా మొఘల్ రామోజీ రావు రామోజీ ఫిల్మ్ సిటీ ,ఉషా కిరణ్ మూవీస్ పేరుతో సినిమా రంగంలో కూడా తనదైన మార్కును చూపించారు. ఆయన దాదాపుగా ఎనబై ఏడు సినిమాలను నిర్మించారు.శ్రీవారికి ప్రేమలేఖ (1984), మయూరి (1985), మౌన పోరాటం (1989), ప్రతిఘటన (1987), పీపుల్స్ వార్ (1991),అశ్వని (1991), మామయ్య (1999), మూడుముక్కలాట (2000), చిత్రం, నువ్వే కావాలి(2000), ఇష్టం(2001), ຜລ້ (2001),ఆనందం (2001), నిన్ను చూడాలని (2001), తుఝె మేరీ కసమ్, వీధి(2005), (2008), […]Read More