ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన పేరుతో పార్టీ పెట్టిండు.. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హాఠావో … దేశ్ బచావో అనే నినాదంతో అప్పట్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేయడంలో విజయవంతమయ్యాడు జనసేనాని పవన్ కళ్యాణ్.. అనంతరం ఐదేండ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడమే కాకుండా ఏకంగా తాను పోటి చేసిన రెండు స్థానాల్లో సైతం ఓటమిపాలయ్యాడు.. […]Read More
Tags :editorial
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలనే పట్టుదలతో ఉన్న జగన్ -ఎడిటోరియల్ కాలమ్.
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వై నాట్ 175అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన జగన్ నేతృత్వంలో వైసీపీకి వచ్చింది కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలే.. అయితే కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి వంద కారణాలు.. అయితే ఓటమి చెందిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వందరగానే మేల్కొన్నారు..అందుకే ఎన్నికల సమయంలో ఈవీఎం మిషన్ల ధ్వంశం కేసులో అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని […]Read More
తెలంగాణను తెచ్చిన పార్టీ… తెచ్చిన తెలంగాణను పదేండ్లలోనే దేశానికే ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయా..?. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో ఇది అంతా జరుగుతుందా ..?. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన టీడీపీ పూర్వపు నేతలైన తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారా.?.. కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ నేతలకు.. […]Read More
ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు అబద్ధాలుగా ..ముప్పై వేల కోట్ల అప్పులుగా కొనసాగుతుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అధికారంలోకి వస్తే ఆసరా ఫించన్ నాలుగు వేలు ఇస్తాము..ప్రతి మహిళకి రెండు వేల ఐదోందలు ఇస్తాము..ఆడబిడ్డపెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం . రైతుబంధు కింద పదిహేను వేలు..రైతుభరోసా కింద పన్నెండు వేలు..డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము..జాబ్ క్యాలెండర్..రెండు లక్షల సర్కారు కొలువులిస్తాము. […]Read More
ఆరు దశాబ్దాల తెలంగాణ కలను 14 ఏండ్ల సుధీర్ఘ పోరాటంలో అవమానాలు, అవహేళనలు, రాజీనామాలు, రాజకీయ ఎత్తుగడలు, ఎన్నో ఉత్తాన పత్తానాలను ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు. తెచ్చుకున్న తెలంగాణలో 63 స్థానాలు గెలుచుకుని అధికార పీఠం అందుకున్నారు. ఓటుకునోటు లాంటి ఘటనలతో తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలి అంటే కుట్రలను కూలదోయాలి. రాజకీయ పునరేకీకరణతోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని భావించి ఇతర పార్టీల నుండి చేరికలను ప్రోత్సహించారు. రాజకీయ అనిశ్చితి ఉంటే తెలంగాణ మీద […]Read More
KCR ఈ మూడక్షరాల పేరు విన్న పలికిన వచ్చే గూస్ బమ్స్ వేరే లెవల్ అని గులాబీ శ్రేణులు..ఆయన అభిమానులు చెప్పే మాట.. తింటే గారెలే తినాలి..వింటే చూస్తే కేసీఆర్ ప్రెస్మీట్ నే చూడాలి..ఆయన మాటలు వినాలి అని అంటుంటారు.. ఇక ఉద్యమ సమయంలోనైతే ఆయన ప్రసంగం.పంచ్ లు మాటలు తూటాలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లాయి.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా సీఎం స్థానంలో ఉండి కూడా మాటల్లో కానీ చేతల్లో కానీ ఆ […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు,దానం నాగేందర్,సంజయ్ కుమార్,పోచారం శ్రీనివాస్ రెడ్డి,కడియం శ్రీహారిలతో పాటు రాజ్యసభ సభ్యులు కేకే,ఎంపీ రంజిత్ రెడ్డి లు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,తెల్లం వెంకట్రావులు పార్టీ మారినప్పుడు రానీ వ్యతిరేకత కడియం,పోచారం,కేకే,సంజయ్ మారినప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ […]Read More
చరిత్రను అర్థం చేసుకోగలిగితే ఏ రంగంలోని వారికైనా చూపుడు వేలుగా మారుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, నేతలకు పరిపక్వతతో పాటు, శాస్త్రీయ పాలనా విధానాల అవగాహనకు కూడా దోహదపడుతుంది. కానీ, దురదృష్టవశాత్తు గాలికి ఎగిరొచ్చి తలపై వాలిన కిరీటం కొందరిని కిందకు చూడనివ్వదు. వాస్తవానికి ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రజా రాశుల మదిలో ఆరాధనా భావన కలిగిన నేతల వ్యక్తిత్వ హనన యత్నాలు రాజకీయాలలో కొత్త వ్యూహాలేం కావు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ రాజకీయ […]Read More