Tags :editorial

Breaking News Editorial Slider Telangana Top News Of Today

గేర్ మార్చిన బీఆర్ఎస్.. కంటిన్యూ చేస్తేనే ఫలితం…?

కేజీఎఫ్ హీరో పీఎం ను కలిసినప్పుడు ఓ డైలాగ్ చెప్తాడు.. “నేను సామాన్యంగా యుద్ధాన్ని తప్పించడానికే ప్రయత్నిస్తాను.కుదరలేదంటే గెలిచే తీరుతా” అని అంటాడు.. ఇదే సూత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ తీరుకు అద్ధం పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలలుగా బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ చేస్తూ ఇటు అసెంబ్లీలోపల… అటు అసెంబ్లీ బయట ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంది. అయిన కానీ బీఆర్ఎస్ పార్టీకి అప్పటి మందం జోష్ రావడం తప్పా క్యాడర్ లో […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

KCR చేసిందే రేవంత్ రెడ్డి చేస్తున్నాడా..?-ఎడిటోరియల్ కాలమ్

ఓ మోటు సామెత ఒకటి ఉంటది రాజకీయ నాయకుడ్కి పదవైన ఉండాలి.. లేదా అధికారంలోనైన ఉండాలి.. అప్పుడే ఆ రాజకీయ నేతకు ప్రజల్లో విలువ.. మర్యాదలు.. పనులు అవుతాయి.. కాస్తో గిస్తో ప్రజలకు సేవ చేయచ్చు అని ట్వీంటీ ట్వంటీ తరంలో రాజకీయ నీతి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన నాయకుల కంటే అధికారం కోసం.. పదవుల కోసం పార్టీలు మారిన నేతలే ఎక్కువగా తారసపడతారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

తనదాక వస్తే గానీ తెలియలేదా రేవంతూ..?-ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని జర్నలిస్టులకు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు.. వాస్తవానికి వార్తలు రాయాల్సిన వారే కొంతమంది రాజకీయ నాయకులకు.. కొన్ని పార్టీలకు వమ్ము కాస్తున్నారు . ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా పని చేయాలి.. అంతే తప్పా కొన్ని రాజకీయ పార్టీల […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

అధికార పక్షంపై BRS పోరు- ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ 64,బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. మరోవైపు ఎంఐఎం ఏడు.. బీజేపీ ఎనిమిది స్థానాల్లో.. సీపీఐ ఒక స్థానంలో విజయడంకా మ్రోగించింది. ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & టీమ్ చెప్పిన ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలు.. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ (200యూనిట్ల వరకు).. ప్రతి ఆడబిడ్డ […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

బాబు ఎత్తుకు రేవంత్ రెడ్డి చిత్తు

తెలంగాణపై ఏపీ సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మార్కు రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింది. సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందంటూ బాబు కేంద్రాన్ని నమ్మించారు. దీంతో రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.2,500 కోట్లను […]Read More

Editorial Slider Telangana Top News Of Today

BRS కు ప్రతీది బ్యాక్ ఫైర్ అవుతుందా..?-ఎడిటరియల్ కాలమ్.

తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ అంటే బీ(టీ)ఆర్ఎస్.. తెచ్చిన రాష్ట్రాన్ని పది ఏండ్లలోనే దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్ వన్ చేసిన పార్టీ అంటే బీఆర్ఎస్.. సాగునీటి రంగం నుండి కరెంటు వరకు.. సంక్షేమం నుండి అభివృద్ధి వరకు ఇలా ఏ రంగం తీసుకున్న కానీ ప్రతి రంగంలో అభివృద్ధి అంటే ఇలా చేయాలని చేసి చూపించిన పార్టీ బీఆర్ఎస్. అంతటి మహోన్నత చరిత్ర ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంగా గత ఎనిమిది నెలలుగా ఏమి […]Read More

Editorial Slider Top News Of Today

చరిత్ర నుండి పాఠం నేర్చుకొని రేవంత్ రెడ్డి -గుణపాఠం తప్పదా…?- ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓ కీలక సంఘటన చోటు చేసుకుంది.. డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగింది…ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ “ప్రతి అసెంబ్లీ సమావేశంలో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతారు.. నేను ఏమి తప్పు చేశాను.. పార్టీ మారడం తప్పా..?.. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ లో చేరడం తప్పు అయితే అసలు రేవంత్ రెడ్డిని […]Read More

Editorial Slider Telangana

అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం…?

అసెంబ్లీ లాబీల్లో జరుగుతున్న చర్చేంటి? సీనియర్ నేతలు సైతం అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ఎందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు?.తమ లీడర్ ఫైర్‌ బ్రాండ్… ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చారు.. పదేళ్ల నిరీక్షణకు తెరదించారు. ఒక్కరే సాధించారు.. ఆ ఒక్కరు మాట్లాడితే చాలు.. ప్రతిపక్షం కూడా గప్‌చుప్ అయిపోవాల్సిందేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భావిస్తున్నారా? సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రతిపక్షాలు అటాక్ చేస్తుంటే… కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్ చేయడంలో విఫలమవుతున్నారా..?. అందుకే అసెంబ్లీలో పదేపదే […]Read More