Tags :ed attack

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు లో ప్రభుత్వం సొమ్ము పక్కతోవ పట్టింది అనే కారణంతో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగానే ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది .. వచ్చే ఏడాది జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది .. మరోవైపు సీనియర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ దాడులు

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ నుండి వచ్చిన మొత్తం పదహారు ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటికి సంబంధించిన అన్ని ఇండ్లలో ఈడీ దాడులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్ల సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల భద్రత నడుమ ఈ దాడులను నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Read More