Tags :eating

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

మీరు మైదా పిండి ఎక్కువగా తింటున్నారా..?

మీరు మైదా తో కూడిన ఆహార పదార్థాలు తింటున్నారా..?. అయితే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. మైదాను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మైదాలో ఎక్కువగా కేలరీలుండటంతో ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. మైదాను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మైదాతో చేసిన ఆహరాన్ని ఎక్కువగా తినడం వల్ల మోకాళ్ల సమస్యలు ఎదురవుతాయి. మానసిక సంబంధిత సమస్యలను ఎదుర్కోవాలిసి ఉంటుంది.Read More

Health Lifestyle Slider

తిన్నాక నడిస్తే ఏమవుతుంది…?

చాలా మంది అన్నం తిన్నాక లేదా ఏదైన ఆహారం తీసుకున్నాక విశ్రాంతి తీసుకోవడం.లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటారు..అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన ఎవరూ వినరు.. కానీ అన్నం తిన్నాక వంద అడుగులైన నడవాలంటున్నారు నిపుణులు.భోజనం చేశాక నడిస్తే కడుపులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వెళ్లిపోతుంది..జీర్ణక్రియ చాలా వేగంగా జరుగుతుంది.. రక్తప్రసరణ మెరుగుపడి మానసిక ఒత్తిడి తగ్గుతుంది..రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.. నడవటం వల్ల చక్కగా నిద్ర […]Read More