Tags :Duddhila Sridhar Babu

Breaking News Slider Telangana Top News Of Today

త్వరలోనే సన్నబియ్యం పంపిణీ..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమ లుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తు న్నామని,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటిం చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణను 10 […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఏడుపు..?

పదేండ్లు అధికారాన్ని అనుభవించి.. ఒక్కసారిగా పదవులు.. అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఏడుస్తున్నారు అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పది పైసల పని చేయలేదు. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని పంచుకున్నారు. అందుకే ప్రజలు వాళ్లను ఇంట్లో కూర్చోబెట్టి.. మమ్మల్ని సచివాలయంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైన బీఆర్ఎస్ నేతలు సోయిలోకి రావాలని ఆయన హితవు పలికారు. మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఇంకా మాట్లాడూతూ […]Read More