తెలంగాణ రాష్ట్రంలో మరో 6,000 ప్రభుత్వ కొలువులను భర్తీ చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు.. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భట్టీ విక్రమార్క హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యవస్థకు తమ ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించింది.. గత పడేండ్లలో ఒక్క డీఎస్సీ లేదు.. ఒక్క టీచర్ కొలువు భర్తీ లేదు.. కానీ మేము వచ్చిన మూడు నెలల్లోనే పదకొండు వేల […]Read More
Tags :dsc
తెలంగాణ రాష్ట్రంలోని టీచర్స్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం ఇటీవల 11,062 పోస్టులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించిన సంగతి తెల్సిందే.. తాజాగా ప్రభుత్వం మరో డీఎస్సీకి కసరత్తు చేస్తోందని సమాచారం.. దీనికి సంబంధించి డిసెంబర్/జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్-జులైలోపు నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలోపు టెట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుత డీఎస్సీతో ఎంతమంది ఉపాధ్యాయులు భర్తీ అవుతారు? ఇంకా ఎన్ని ఖాళీలుంటాయనే సమాచారాన్ని జిల్లాల వారీగా ప్రభుత్వం సేకరిస్తోంది.Read More
తెలంగాణ రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత నెల 29 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ రాయడానికి టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో […]Read More