Tags :droupadhi murmu

Breaking News Slider Telangana Top News Of Today

రాష్ట్రపతికి సీఎం రేవంత్ రెడ్డి ఘనస్వాగతం..!

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న  రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.రాష్ట్రపతికి స్వాగతం పలికినవారిలో మంత్రి సీతక్క , ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాతో పాటు త్రివిధ […]Read More