సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బంధం ముగిసినట్లే అని తెలుస్తోంది. ఓ ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడుతూ ” ఎలాన్ మస్క్ తో తన బంధం ముగిసినట్లే” అని స్పష్టం చేశారు. మస్క్ ఇక నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కాగా గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంలో […]Read More
Tags :Donald Jasper Harris
అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన రిపబ్లికన్ లీడర్ డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడూతూ నా గెలుపుతో అమెరికా రూపు రేఖలు మారనున్నాయి. అమెరికాను స్వర్ణయుగాన్ని తీసుకువస్తాను.. పూర్వవైభావాన్ని తీసుకోచ్చి అమెరికన్ల రుణాన్ని తీర్చుకుంటాను. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాను. నాగెలుపుతో అమెరికా భవిష్యత్తు మారుతుంది. నా జీవితంలో ఇలాంటి టైం ఎప్పుడు చూడలేదు.. పాపులర్ ఓట్లలోనూ నాదే విజయం . కొత్త చట్టాలను తీసుకురావడానికి ఇబ్బందుల్లేవు అని అన్నారు.Read More
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగుతున్న డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న డోనాల్డ్ ట్రంప్ పై పెన్సిల్వేనియా ర్యాలీలో ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెల్సిందే.. అయితే మళ్ళీ అక్కడ నుండే ఎన్నికల ప్రచారం ర్యాలీని నిర్వహిస్తానని డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా డోనాల్డ్ ట్రంప్ మా ప్రియమైన ఫైర్ ఫైటర్ కోరే గౌరవార్ధం నాపై కాల్పులు జరిపిన చోట నుండే ఎన్నికల […]Read More