Tags :doctor

Health Lifestyle Slider

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా..?

సహజంగా మనకు జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినాలా?… వద్దా? అని చాలా మంది సందేహిస్తుంటాము . అయితే ఆయిల్, మసాలాలు తక్కువగా వేసి వండిన చికెన్ను తినొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. గ్రిల్ చికెన్, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ తింటే కడుపు మంటగా ఉంటుంది. దీంతో ఆ ఆహారం త్వరగా జీర్ణం కాదు .. అందుకే అలాంటి వాటి జోలికి వెళ్లొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ లో ఉండే ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటయి..చికెన్ సూప్ […]Read More

Health Slider

గుండెపోటు రావడానికి ముందు కన్పించే లక్షణాలు ఇవే..?

సహజంగా గుండెపోటు ఒక్కసారిగా వస్తుందని అందరూ భావిస్తారు.. కానీ గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. గుండెపోటుకు ముందు చాలా మందిలో ఛాతి పట్టేసినట్టు, ఒత్తిడి పెట్టినట్టు ఉంటుందట. చాలా రోజుల ముందుగానే ఈ ఇబ్బంది మొదలవుతుందట. తగినంత ఆహారం, నీరు తీసుకుంటున్నా నిత్యం నీరసం ఆవహించినట్టు ఉంటే కూడా సందేహించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ఊపిరాడనట్టు ఉండటం, ఛాతిలో నొప్పి వంటివి ఉంటే […]Read More

Slider

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయిన రోజు అసలు ఏమి జరిగింది..?

అఖండ భారతావని మాజీ ప్రధానంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. సరిగ్గా ఇరవై మూడు ఏండ్ల కిందట అంటే 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్లో ఆయనను ఎల్టీటీఈ సభ్యులు బెల్ట్ బాంబుతో చంపారు. ఆ రోజు 22 ఏళ్ల ఓ యువతి రాజీవ్ మెడలో దండ వేసి, పాదాలను తాకారు. అనంతరం ఆ యువతి ముందుకు వంగి బాంబును పేల్చారు. దీంతో అక్కడ ఉన్నవారి చెవులు సైతం చిల్లులు పడేలా పెద్ద శబ్దంతోపాటు పొగ […]Read More