Tags :died

Movies Slider

యామినీ కృష్ణమూర్తి మృతి

ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) ఈరోజు సాయంత్రం కన్నుమూశారు .. గత కొంత కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు . భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి ఏపీలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో జన్మించారు.. అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులను యామినీ కృష్ణమూర్తి అందుకున్నారు…Read More

Slider Telangana Top News Of Today

భారీగా చేపలు మృతి

పఠాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని పెద్ద చెరువులో సుమారు 10 టన్నుల చేపలు మృతి చెందాయి.చెరువులో రసాయన వ్యర్థ పదార్థాలు  కలవడంతోనే చేపలు మృతి చెందినట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం మేరకు మత్స్యశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరిస్తున్నారు.కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ నేత నీలం మధు సొంత గ్రామం కావడంతో అతనికి ఫోన్ చేసిన సంఘం నాయకులు, […]Read More

Slider Telangana

రామోజీ రావు మృతి పట్ల మాజీ మంత్రి హారీష్ రావు దిగ్ర్భాంతి

రామోజీ రావు మృతిపట్ల మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సంతాపం తెలియజేశారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మృతి తీరని లోటు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు.. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా […]Read More

Slider Telangana

రామోజీ రావు మృతి పట్ల మంత్రి  సంతాపం

గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు.. ఆయన ఎదిగిన తీరు […]Read More