తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్‌బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసి, రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసినవారిలో […]Read More
Tags :deputy cm of ts
తెలంగాణ రాష్ట్రంలో మరో 6,000 ప్రభుత్వ కొలువులను భర్తీ చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు.. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భట్టీ విక్రమార్క హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యవస్థకు తమ ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించింది.. గత పడేండ్లలో ఒక్క డీఎస్సీ లేదు.. ఒక్క టీచర్ కొలువు భర్తీ లేదు.. కానీ మేము వచ్చిన మూడు నెలల్లోనే పదకొండు వేల […]Read More
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం రామగుం డంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదా వరిఖని మెయిన్ చౌరస్తాలో శంకుస్థాపన కార్యక్ర మం జరుగనన్నది. అక్కడే సభ ఏర్పాటు చేశారు. వర్షాల దృష్ట్యా సభకు ఆటకం కలుగకుండా రెయి న్‌ఫ్రూప్ షామియానాలు ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కార్పొరేషన్ మేయర్ బంగి అనీల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్, పోలీస్ కమిషనర్, ఐజీ శ్రీని వాస్, […]Read More
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ “ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లుగా రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఒకేసారి రూ.2లక్షల రుణం మాఫీ చేసిన దాఖలాలు మరెక్కడా లేవన్నారు. దీనిపై చాలామంది అవగాహన […]Read More
telangana deputy cm bhattiRead More
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లుకు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రేపు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గోనాలని ఆహ్వానం అందించారు. మంత్రి సీతక్కతో కల్సి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం కు ఆహ్వాన పత్రికను అందజేశారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్,గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల లక్షన్నర లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన సంగతి తెల్సిందే.. ఇప్పటివరకు మొత్తం పన్నెండు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది.. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రుణమాఫీ అయిన రైతులకు మరో శుభవార్తను తెలిపారు.. ఖమ్మం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి పలు సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవ శంకుస్థాపనల్లో […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చాలా గందరగోళంగా మారాయి.. సభలో మంత్రి సీతక్క వర్సెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నట్లుగా మారాయి.. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ” తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి అందరికి తెలవదా..?. ఇప్పుడు మేము చేర్చుకుంటే అదేదో తప్పు అన్నట్లు […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు పాసైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు శనివారం సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హాస్తం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నది.Read More