సహాజంగా రాజకీయ నేతలు ఎవరైన జైలుకెళ్తే సీఎం అవుతారని రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఓ సెటైర్ వైరల్ అవుతూ వస్తోంది. దీనికి ఉదాహరణగా.. జగన్, రేవంత్ రెడ్డి, హేమంత్ సోరెన్,చంద్రబాబు వంటి వారిని చూపిస్తూ వస్తున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికలు ఇలాంటి సెంటిమెంట్‌కు చెక్ పట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ..తాను అవినీతి చేయలేదని నమ్మితే గెలిపించండి అని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు. చాలా కాలం జైల్లోఉన్న ఆయనను మళ్లీ సీఎం చేయలేదు కదా కనీసం అసెంబ్లీకి కూడా […]Read More
Tags :delhi elections2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వెలవడింది. మొదటి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థి కుల్దీప్ కుమార్ తన సమీప అభ్యర్థి ప్రియాంక గౌతమ్(బీజేపీ)పై 6293+ ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నలబై ఆరు చోట్ల.. ఆప్ ఇరవై నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉంది.కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి కూడా ఖాతా తెరవలేదు.Read More
ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి వెలువడుతున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. ఉదయం నుండే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నలబై రెండు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మరోవైపు అధికార పార్టీ ఆప్ ఇరవై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఖాతా తెరవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బీజేపీ ఆప్ […]Read More