దేశమంతా మోడీ కనుసన్నల్లో నలుగుతోంది. మెలుగుతోంది. యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి తాను ఎవరికి ఎంత సాయం చేయాలనుకుంటారో అంతా సాయం అందిస్తారు. దాని కోసం ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదు. ఇదేమిటి అని నిలదీసేవారు కూడా లేరు. అటువంటి సర్వశక్తివంతుడైన ప్రధాని మోడీ పొద్దున్నే లేచి ఢీల్లీలో తన కోట పక్కనే తనను సవాలు చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా ఓడించాలా అని తల పట్టుకుంటారు. 2001 నాటికి ఢిల్లీ రాజకీయాల్లో మోడీ అనామకుడు. […]Read More
Tags :delhi election reuslts
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఆప్ పార్టీ చీఫ్ .. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏడో రౌండ్ తర్వాత మళ్లీ వెనకబడ్డాడు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కేజ్రీవాల్ పై ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారిపోతున్నాయి. కేజ్రీవాల్ పై 1170ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు బీజేపీ నలబై ఐదు.. ఆప్ ఇరవై ఐదు స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది.Read More
ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి వెలువడుతున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. ఉదయం నుండే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నలబై రెండు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మరోవైపు అధికార పార్టీ ఆప్ ఇరవై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఖాతా తెరవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బీజేపీ ఆప్ […]Read More