దేశమంతా మోడీ కనుసన్నల్లో నలుగుతోంది. మెలుగుతోంది. యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి తాను ఎవరికి ఎంత సాయం చేయాలనుకుంటారో అంతా సాయం అందిస్తారు. దాని కోసం ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదు. ఇదేమిటి అని నిలదీసేవారు కూడా లేరు. అటువంటి సర్వశక్తివంతుడైన ప్రధాని మోడీ పొద్దున్నే లేచి ఢీల్లీలో తన కోట పక్కనే తనను సవాలు చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా ఓడించాలా అని తల పట్టుకుంటారు. 2001 నాటికి ఢిల్లీ రాజకీయాల్లో మోడీ అనామకుడు. […]Read More
Tags :Delhi Election 2025 Results
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఆప్ పార్టీ చీఫ్ .. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏడో రౌండ్ తర్వాత మళ్లీ వెనకబడ్డాడు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కేజ్రీవాల్ పై ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారిపోతున్నాయి. కేజ్రీవాల్ పై 1170ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు బీజేపీ నలబై ఐదు.. ఆప్ ఇరవై ఐదు స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది.Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్ధుల్లా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనం ఇలాగే నువ్వా..?. నేనా..? కొట్లాడుకుందాం..?. మనం ఇలాగే కొట్లాడుకుంటే ఫలితాలు ఇంకా దారుణంగా ఉంటాయి. రెండు కోతులు కలబడుతుంటే మూడో కోతి ఎత్తుకెళ్లినట్లు మనం మనం తన్నుకుంటుంటే బీజేపీ గెలుచుకుంటూ పోతుందని రామాయణం వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మొత్తం నలబై స్థానాల్లో ఆధిక్యతను కనబరిచింది. ఆప్ […]Read More