Tags :delhi cm

Breaking News National Slider Top News Of Today

కేజ్రీవాల్ రాజీనామా వెనక అసలు ట్విస్ట్ ఇదే…?

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు… ఒకటి రెండు మూడు రోజుల్లో కొత్త సీఎం ను ఆప్ పార్టీ ఎంచుకుంటుంది అని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ప్రకటన వెనక మతలబ్ చాలా ఉందని అంటున్నారు పొలిటీకల్ క్రిటిక్స్ . మద్యం కేసులో అరెస్టై విడుదలై బయటకు వచ్చిన అరవింద్ రాజీనామా ప్రకటన వెనక రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓ వ్యూహామే ఉందని ఆర్ధమవుతుంది. నామ్స్ ప్రకారం వచ్చే ఫిబ్రవరి నెలలో ఢిల్లీ […]Read More

Breaking News National Slider Top News Of Today

అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్

ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు లెప్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా బిగ్ షాకిచ్చారు. ఈ నెల పదిహేనో తారీఖున దేశ రాజాధాని మహానగరం  న్యూఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆప్ నేత, హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొనాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. దీంతో చాత్రశాల్ స్టేడియంలో నిర్వహించే ఈ వేడుకల్లో హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొవడమే కాకుండా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున త్రివర్ణ […]Read More

Breaking News National Slider

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు తీహార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ఇదే కేసులో పదిహేడు నెలల కిందట అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి విధితమే. నిన్న సోమవారం సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను విచారించకుండా వాయిదా వేసిన […]Read More

Slider Telangana

కవిత వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెల్సిందే. అయితే తాజాగా కవిత వైద్య పరీక్షలకు ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కవిత వైద్య పరీక్షలకు అనుమతిచ్చింది. వైద్య పరీక్షలు అనంతరం నివేదికను తమకు సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించింది. అయితే కవిత జ్యుడిషీయల్ కస్టడిని ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు విధించింది.Read More

Slider Telangana Top News Of Today

BRS MLC కవిత కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం…ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన సంగతి తెల్సిందే..Read More

National Slider

ఢిల్లీ సీఎం కి బెయిల్

ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టులో ఆప్ అధినేత…ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీ వాల్ అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఈ కేసులో న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.Read More

Slider Telangana

కవిత కస్టడీ పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టుజూన్ 21 వరకు కస్టడీ పొడిగించింది. అయితే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కేసులో  జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ తదుపరి విచారణ జూన్‌ 21కి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టుజైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని ఎమ్మెల్సీ కవిత కోరడంతో పుస్తకాలు ఇచ్చేందుకు అంగీకరించింది కోర్టు.Read More