ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాజీ సీఎం.. ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. అరవింద్ కేజీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ పై […]Read More
Tags :Delhi assembly elections
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వెలవడింది. మొదటి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థి కుల్దీప్ కుమార్ తన సమీప అభ్యర్థి ప్రియాంక గౌతమ్(బీజేపీ)పై 6293+ ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నలబై ఆరు చోట్ల.. ఆప్ ఇరవై నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉంది.కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి కూడా ఖాతా తెరవలేదు.Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ తరఫున కల్కాజీ నుంచి పోటీ చేసిన సీఎం ఆతిశీ మార్లేనా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆమె ఏ దశలోనూ లీడింగ్లోకి రాలేదు. ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీ 3,231 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రమేశ్ లీడింగ్ ఇలాగే కొనసాగితే ఆతిశీ ఓటమి ఖాయమైనట్లే. అటు కేజీవాల్ పై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ 1200ఓట్ల తేడాతో గెలుపొందారు..Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఆప్ పార్టీ చీఫ్ .. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏడో రౌండ్ తర్వాత మళ్లీ వెనకబడ్డాడు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కేజ్రీవాల్ పై ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారిపోతున్నాయి. కేజ్రీవాల్ పై 1170ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు బీజేపీ నలబై ఐదు.. ఆప్ ఇరవై ఐదు స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది.Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకూ వెలువడిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ నలబై ఒక్క స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. అధికార ఆప్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు ఆధిక్యత మారుతూ వస్తుంది. ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ బీజేపీ తరపున గెలిచిన రాహుల్ గాంధీకి అభినందనలు అని ట్వీట్ చేశారు. గతంలో ఇండీయా […]Read More
ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి వెలువడుతున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. ఉదయం నుండే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నలబై రెండు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మరోవైపు అధికార పార్టీ ఆప్ ఇరవై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఖాతా తెరవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బీజేపీ ఆప్ […]Read More
సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్లను బీజేపీ ఆఫర్ చేసింది అని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ రాష్ట్రంలోని మొత్తం డెబ్బై స్థానాలకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. రేపు ఎనిమిదో తారీఖు ఆ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేయడం ఢిల్లీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఆప్ […]Read More
మరో ఐదు రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో తమకు సీటు ఇవ్వలేదని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన వారిలో నరేశ్ యాదవ్, రాజేశ్ రిషి, మదన్ లాల్, రోహిత్, బీఎస్ జూనే, పవన్ శర్మ, భావన గౌర్ ఉన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఎన్నికలు జరగనుండగా, 8న ఫలితాలు వెల్లడి కానున్నాయిRead More
తెలంగాణలో 6 గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ప్రతి వేదికపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,రేవంత్ రెడ్డి ఈ హామీలపై ప్రకటనలు చేశారు.అదికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని మాట ఇచ్చారు.. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రీ బస్ ,200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును మాత్రమే ప్రారంభించారు.. రుణమాఫీ చేసిన అది అరకొరగానే మిగిలిపోయింది.రైతు బంధు కార్యక్రమాన్ని రైతు భరోసాగా పేరు […]Read More
ఇండియా కూటమి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోనున్నది.. తాజాగా ఈ కూటమిలో ప్రధాన పార్టీ అయిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆప్నకు మరోసారి రావాలని గతంలోనూ అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు. తమకు మద్దతిచ్చినందుకు ఆప్ కన్వీనర్ కేజీవాల్ ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. యూపీతో సరిహద్దును పంచుకొనే ఢిల్లీలో అఖిలేశ్ మద్దతు […]Read More