Tags :deepthy sharma

Slider Sports Top News Of Today

భారత్ ఘన విజయం

టీమిండియా విమెన్స్ జట్టు సౌతాఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది..భారత మహిళల జట్టు అదరగొడుతూ సౌతాఫ్రికాపై మూడో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీసు క్లీన్ స్వీప్  చేసింది. ముందు దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లను కోల్పోయి 215 స్కోర్ చేసింది.. లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన  టీమ్ ఇండియా 40.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించింది… స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా […]Read More