మనిషి చనిపోయాక ఏమి జరుగుతుంది.. తీసుకెళ్లి తదనంతరం కార్యక్రమాలు చేస్తారు అని ఆలోచిస్తున్నారా..?. చనిపోయాక అదే చేస్తారు. కానీ మనిషి చనిపోయాక ఏడు నిమిషాలు మెదడు పని చేస్తుంది అంట.. ఇందులో మొదటి నిమిషంలో నిమిషం మన పుట్టిన రోజు. రెండో నిమిషంలో సంతోషకరమైన క్షణాల గురించి ఆలోచిస్తుంది.. అంతే కాకుండా మన స్నేహితుల గురించి కూడా ఆలోచన చేస్తుంది అంట . ముచ్చటగా మూడో నిమిషంలో మాత్రం మన మొదటి & చివరి ప్రేమ. నాలుగో […]Read More
Tags :death
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి – తాడేపల్లిగూడెం మండలం పెంటపాడులో అతివేగంతో ఆటోను దాటబోయి కారును దికొట్టిన బైక్.. ఈ ప్రమాదంలో యువకుడు కిశోర్(20) అక్కడక్కడే మృతి చెందాడు.. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.Read More
మియాపూర్ బాలిక అనుమానాస్పద కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండా నుండి బ్రతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు వలసవచ్చిన నరేష్ దంపతులు. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును హత్య చేసిన తండ్రి నరేష్ బాలికను నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంత పెట్టిన తండ్రి. తండ్రి కోరిక విని గట్టిగా అరిచిన బాలిక. తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బెదిరించిన […]Read More
మహారాష్ట్ర – ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో కొండపై నుండి లోయలో పడిపోయి మృతి చెందింది.Read More
రామోజీ రావు మృతిపట్ల మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సంతాపం తెలియజేశారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మృతి తీరని లోటు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు.. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా […]Read More
మీడియా మొఘల్ రామోజీ రావు రామోజీ ఫిల్మ్ సిటీ ,ఉషా కిరణ్ మూవీస్ పేరుతో సినిమా రంగంలో కూడా తనదైన మార్కును చూపించారు. ఆయన దాదాపుగా ఎనబై ఏడు సినిమాలను నిర్మించారు.శ్రీవారికి ప్రేమలేఖ (1984), మయూరి (1985), మౌన పోరాటం (1989), ప్రతిఘటన (1987), పీపుల్స్ వార్ (1991),అశ్వని (1991), మామయ్య (1999), మూడుముక్కలాట (2000), చిత్రం, నువ్వే కావాలి(2000), ఇష్టం(2001), ຜລ້ (2001),ఆనందం (2001), నిన్ను చూడాలని (2001), తుఝె మేరీ కసమ్, వీధి(2005), (2008), […]Read More
గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు.. ఆయన ఎదిగిన తీరు […]Read More
మీడియా టైకూన్ రామోజీరావు గత కొంత కాలం పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు ఉదయం 4.50గం.లకు మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే రామోజీ రావు యొక్క అసలు పేరు ఇది కాదంట. ఆయన ఆయనకు తల్లిదండ్రులు వెంకటసుబ్బారావు-సుబ్బమ్మ ‘రామయ్య’ అని పేరు పెట్టారు. కానీ బడిలో టీచర్లకు తన పేరును రామోజీరావుగా చెప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు అలాగే స్థిరపడిపోయింది. మీడియా సంస్థల అధిపతిగా, దిగ్గజ వ్యాపారవేత్తగా రామోజీ రావు […]Read More
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.Read More
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతోపాటు విదేశాంగ మంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అజర్ బైజాన్ సరిహద్దుల్లో ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నేలను బలంగా తాకిన విషయం మనకు తెలిసిందే.Read More