సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి,రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి ఎమ్మెల్యే, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, […]Read More
Tags :danam nagender
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తన సహచర ఎమ్మెల్యేలపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతున్న సమయంలో సభలోని తన సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేశారు. దీంతో ఒక్కసారి కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను సీనియర్ ఎమ్మెల్యేని, ఏం మాట్లాడాలో తనకు తెలుసని ఇతర ఎమ్మెల్యేల పట్ల రుసరుసలాడుతూ నేను మంత్రిగా పని చేశాను.. […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు స్టేషన్ ఘన్ పూర్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి కాదు. కేవలం స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు మీకోసం.. నియోజకవర్గ […]Read More
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండీ బీఆర్ఎస్ తరపున గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా పార్టీ ఫిరాయింపుల విషయంపై బీఆర్ఎస్ పార్టీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేసు వేసింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నొయ్యి.. వెనక చూస్తే గొయ్యి అన్నట్లు మారింది. అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన […]Read More
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రేస్ లో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ షాకిచ్చింది.దానం నాగేందర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తెలియకుండా కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు..దీంతో ఆగ్రహానికి గురైన దానం నాగేందర్ కూల్చివేతలను అడ్డుకున్నారు.. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ. ఎక్కడినుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తారా అంటూ అధికారులపై దానం నాగేందర్ ఫైరయ్యారు..చింతల్ బస్తీలోని షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దావోస్ నుంచి సీఎం […]Read More
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెందిన దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరడమే కాకుండా అనర్హత వేటు వేయాలని పిటిషన్ కూడా ఇచ్చింది. స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. గత నెల బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై […]Read More
MLA Danam NagenderRead More
By election of Khairatabad...?Read More
అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరైన బాధపడితే.. వాళ్ల మనోభావాలను కించపరిస్తే క్షమాపణ చెప్తాను.. నేను మాట్లాడుతుంటే పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతున్నారు. అందుకే గమ్మున ఉండమని చెప్పాను. ఆ చెప్పే క్రమంలోనే నోరు జారాను తప్పా కావాలని కాదు. నా వ్యాఖ్యల వల్ల ఎవరికైన బాధకలిగితే క్షమాపణ చెప్తున్నాను అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.. హిమాయత్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిన్న […]Read More
ఎమ్మెల్యే దానం నాగేందర్ నిండు శాసనసభలో వీధి రౌడీలా వ్యవహరించిన తీరు జుగుప్సాకరమని మాజి మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయ అవగాహన లేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారనీ,సభా మర్యాదలను, సభా గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మంట గలిపిందనీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి ప్రవర్తనకు ఏ మాత్రం తగ్గకుండా వారి ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ మహిళ శాసన […]Read More
