ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెల 31న శంకుస్థాపన..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెల 31న ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు బోధన సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినులకు వేర్వురుగా నిర్మించే హాస్టల్ భవనాల విషయంలోనూ పూర్తి […]Read More