తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు బాబీ నేతృత్వంలో సీనియర్ స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా విడుదలైన మూవీ డాకు మహారాజ్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. హీరో బాలయ్య కెరీర్లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు ఈ మూవీ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించినట్లు పేర్కొంది. బాలయ్య వేటకు […]Read More
Tags :daku maharaj
మీరు మీరు కొట్టుకోని చావండి కానీ సినిమాల జోలికి రావోద్దంటున్న థమన్..!
బాబీ కొల్లి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి వచ్చిన మూవీ డాకు మహారాజు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఊర్వశీ రౌతాల హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయోత్సవ వేడుకలను చిత్రం యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ ఓ సినిమా హిట్ అయిన చెప్పుకునే పరిస్థితి నిర్మాతకు లేకుండా పోయింది. మూవీపై ట్రోల్సర్స్ చేసే నెగిటీవ్ ట్రోల్స్ తో ఆ సినిమా హిట్టైన కానీ ఫ్లాఫ్ […]Read More
ఎస్ఎస్ థమన్ పేరు మార్చుకున్నాడు. అదేంటి అందరి ప్రముఖుల లెక్క పేర్లు మార్చుకోవడం ఎందుకు..!. ఆ అవసరం థమన్ కు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నారా.?. అసలు విషయం ఏంటంటే బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల సంక్రాంతి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ డాకు మహారాజు. ఈ చిత్రం సక్సెస్ వేడుకలను చిత్రం యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ” థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ […]Read More
నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం […]Read More