తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని వాగ్దేవి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసి ఓయో రూం కు తీసుకెళ్లారు . అదే క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు బీటెక్ యువకులు సదరు యువతిని గత నెల పదిహేనో తారీఖున ఓయో రూం కు తీసుకెళ్లారు. బీరు తాగించి మరి ఆ ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. […]Read More
Tags :crime
ఏపీలో విజయవాడ – గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి పెళ్లి అయింది. ఈ రోజు ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని ఇప్పించమని అడగగా, ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. గొడవ పెద్దదై తమ్ముడు కిటికీ చెక్కతో అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అన్న రాము అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.. […]Read More
చేస్తున్న ఉద్యోగం నుండి టైంకి సరిగ్గా జీతాలు రాకపోవడంతో కుటుంబ సమస్యలతో తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వసీమ్ ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్షమించాలంటూ భార్యకు రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డియర్ రజనీ. నిన్ను చాలా బాధపెట్టా. మనకు ఎవరూ లేరు. పిల్లలు అలా కాకూడదని చాలా ఊహలు కన్నాను. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మలో నా పిల్లలకే కొడుకుగా పుడతా’ అని రాశారు. తాను కొందరి వద్ద చేసిన అప్పును […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట – నాగారం మండలం డీకొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్యకు అదే గ్రామానికి చెందిన కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగంతో భూ తగాదాలున్నాయి.గురువారం బోనాల పండుగ రోజు రాత్రి 10 గంటలకు సోమయ్య ఇంటికొచ్చి సైదులు, సోమయ్య, కళింగం కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.. ఈ దాడిలో సోమయ్య కాలు విరిగడంతో పాటు తల పగలగా అడ్డుకోబోయిన భార్య తలకూ గాయాలయ్యాయి. దాడి జరుగుతుంటే చూస్తున్న కూతురు పావని(14) […]Read More
MLA Danam NagenderRead More
twist in murder at hyderabadRead More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం అయిననల్లగొండ జిల్లా బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఈ నెల 2న రెబ్బ జానకమ్మ (72) అనే వృద్ధురాలి హత్య జరిగింది. జరిగి ఐదు రోజులవుతున్న కానీ పోలీసులు నిందితుడిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేని సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. అదే గ్రామానికి చెందిన కొలను రంగమ్మ అనే మహిళకు జానకమ్మ రెండేళ్ల క్రితం అప్పుగా ఇవ్వగా తిరిగి ఇవ్వాలని జానకమ్మ ఒత్తిడి చేసింది. రంగమ్మ చిన్న కొడుకు కొలను […]Read More
చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ జిల్లాకు చెందిన యువతికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న జనగాం జిల్లా గంగాపూర్ కు చెందిన బండారం స్వామి(29)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో బండారం స్వామి తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని తాను సికింద్రాబాద్లోని పార్క్ వద్ద ఓ హోటల్లో ఉన్నట్లు ఆ యువతికి చెప్పాడు.స్వామిని కలవడానికి ఆ యువతి రాయ్‌పూర్ నుంచి సికింద్రాబాద్లోని హోటల్ కు వచ్చింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆ […]Read More
మానసిక దివ్యాంగురాలిపై దుండగుడు లైంగికదాడి జరిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..రాష్ట్రంలోనినల్లగొండ – శాలిగౌరారం మండలం శాలిలింగోటంలో బాధితురాలి తండ్రితో నిందితుడు దశరథ కలిసి పనికి వెళ్లేవాడు. పనిలో భాగంగా నిత్యం వారింటికి వస్తూ పోతున్న క్రమంలో ఒంటరిగా ఉంటున్న దివ్యాంగురాలిపై కన్నేశాడు. కుటుంబసభ్యులు పనికి వెళ్లిన విషయం తెలుసుకొని ఆ ఇంటికి వెళ్లిన దశరథ.. దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాధితురాలు విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.వెంటనే నిందితుడిని […]Read More
ప్రేమ వ్యవహారంలో డిగ్రీ విద్యార్థిపై ఇంటర్మీడియట్ విద్యార్థులు దాడి చేసి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం – పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అల్లూరి విష్ణు(22)పై కొంత మంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి, సొమ్మసిల్లి పడిపోయిన విష్ణును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. అయితే విష్ణు అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.Read More