Tags :cricket news

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ రికార్డు..!

ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా నిన్న గురువారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి పోరులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ విజయంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలోకి అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్ గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశారు. అన్ని ఫార్మాట్లు కలిపి 137 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ 33మ్యాచుల్లో మాత్రమే […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మకు బిగ్ షాక్..!

టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను ఇక నుండి టెస్టులకు బీసీసీఐ పరిగణనలోకి తీసుకోకపోవచ్చని పీటీఐ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో భారత్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్ గా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జూన్-జులైలో ఇంగ్లండ్ జట్టుతో జరగబోతే టెస్టు సిరీస్ కు ఆయనే సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా భారీ స్కోరు..!

అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరును సాధించింది. మొత్తం యాబై ఓవర్లలో పది వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు టార్గెట్ 357 పరుగులు విధించింది భారత్.. సెంచరీతో శుభ్‌మన్ గిల్ (112) చెలరేగి ఆడాడు .. మరోవైపు శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.Read More

Breaking News Slider Sports Top News Of Today

శుభ్ మన్ గిల్ సెంచురీ…!

అహ్మాదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న చివర మూడో వన్డే మ్యాచ్ లో టీమిండీయా యువ ఆటగాడు శుభ్ మన గిల్ శతకం సాధించాడు. మొత్తం తొంబై ఐదు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు.. రెండు సిక్సర్ల సాయంతో వన్డే మ్యాచ్లో ఏడో శతకం సాధించాడు. మరోవైపు సీనియర్ లెజండ్రీ అటగాడు విరాట్ కోహ్లీ యాబై రెండు పరుగులతో ఫామ్ లోకి వచ్చాడు. రెండో వన్డే మ్యాచ్ లో శతకంతో చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

మూవీ చూస్తున్న శ్రేయస్ అయ్యర్ కి రోహిత్ శర్మ ఫోన్- ఆ తర్వాత

‘‘మ్యాచ్‌కు ముందురోజు రాత్రి ఓ సినిమా చూస్తూ ఉన్నా. ఆ రాత్రంతా అలానే చూస్తూ ఉండాలనుకున్నా. ఎలాగూ ఛాన్స్‌ రాదనే భావన. అప్పుడే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. విరాట్ కోహ్లీకి మోకాలిలో వాపు వచ్చింది. నువ్వు మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుందన్నారు. వెంటనే నా రూమ్‌కు వెళ్లి నిద్రపోయా. అందుకే, నాకు ఈ విజయం, ఈ ఇన్నింగ్స్‌ రెండూ గుర్తుండిపోతాయి. విరాట్‌కు గాయం కావడం వల్లే నాకు అవకాశం వచ్చింది. కానీ, నేను మ్యాచ్‌ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఆడబిడ్డ అని చెత్తబుట్టలో వేశారు..చివరకి..!

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర్ మీకు గుర్తున్నారా?.. ఈమెది ఇండియానే. ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు చెత్తబుట్టలో పడేస్తే అనాథ శరణాలయం చేరదీసింది. ఓ ఆస్ట్రేలియన్ కుటుంబం దత్తత తీసుకోవడంతో ఆమె న్యూసౌత్ వేల్స్కు వెళ్లారు. క్రికెట్లో అనేక సవాళ్లను ఎదుర్కొని ఆసీస్ మహిళా జట్టుకు కెప్టెన్ అయ్యారు.. ఆ తర్వాత ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డునూ గెలిచారు. ఈమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని నెటిజన్లు సోషల్ మీడియా […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

నేడే రెండో వన్డే-కోహ్లీ ఎంట్రీ ఎలా.!

ఇంగ్లండ్ జట్టుతో ఇటీవల జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు మాజీ కెప్టెన్.. లెజండ్ఈ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రెండో వన్డేలో ఆడనున్నారు. విరాట్ కోహ్లి చాలా ఫిట్ గా ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లి కోసం జైస్వాల్ ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్ ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు కటక్ వేదికగా మ.1.30 […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

దేవరగా రోహిత్..?

ఇంగ్లండ్ జట్టుతో రేపు గురువారం నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. గత 14 వన్డేల్లో హిట్మ్యాన్ రికార్డ్ స్థాయిలో రన్స్ చేశారని, అందులో సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు. అదే ఫామ్ కొనసాగించి దేవర మూవీ స్టిల్ లో రోహిత్ శర్మ ఫోటోను వైరల్ చేస్తూ పరుగుల వరద పారిస్తారని పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ముగిసిన బోర్డర్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ అసహానం..?

రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఛాంపియన్ ట్రోపీ తర్వాత హిట్ మ్యాన్ క్రికెట్ నుండి రిటైర్ అవుతారనే వార్తలు వచ్చాయి.. వీటిని ఉద్ధేశిస్తూ రిటైర్మెంట్ తర్వాత ‘మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?’ అని మీడియా ప్రశ్నించింది. ‘ఇదేం ప్రశ్న. త్వరలో వన్డే సిరీస్, ఛాంపియన్ ట్రోపీ జరగనున్నాయి. ప్రస్తుతం అవే నాకు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియాకు షాక్.!

ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్ కు ముందు టీమ్ ఇండియాకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా భారత్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఈ సిరీస్ కు దూరం అయ్యారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన ఎన్సీఏలో ఉన్నారు. తనకు వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెటు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో […]Read More