ఎవరికి సాధ్యం కాని తనకే సొంతమైన మిస్టరీ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ప్లేయర్ సునీల్ నరైన్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లోనే అత్యధిక వికెట్లు (551) తీసిన వారి జాబితాలో మూడో స్థానంలో నరైన్ ఉన్నారు. ఐపీఎల్ సీజన్ లో ఒకే టీమ్(KKR) తరఫున అత్యధిక వికెట్లు (179) తీసింది.. సూపర్ ఓవర్ ను మెయిడిన్ వేసిన ఏకైక […]Read More
Tags :cricket news
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర ను నియమించేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దీనిపై బోర్డు అధికారులు ఇప్పటికే ESPN cricinfo తెలిపింది. ప్రస్తుతం గంభీర్ ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు మెంటార్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ పూర్తయిన తర్వాత కోచ్ పదవిపై అతనితో BCCI చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 27తో ముగియనుంది.Read More
హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది.. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ మొత్తం ఇరవై ఓవర్లలో 277పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ పూర్తి ఓవర్లను ఆడింది. ఐదు వికెట్లను కోల్పోయి కేవలం 246పరుగులు మాత్రమే చేసి 31పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Read More
