అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లు వీళ్ళే 100- సచిన్ టెండూల్కర్ 80-విరాట్ కోహ్లీ 71– రికీ పాంటింగ్ 63– కుమార సంగక్కర 62– జాక్ కల్లిస్ 55– హషీమ్ ఆమ్లా 54– మహేల జయవర్ధనే 53– బ్రియాన్ లారా 49– డేవిడ్ వార్నర్ 48- రూట్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ 47– ఏబీ డివిలియర్స్ 45– కేన్ విలియమ్సన్Read More
Tags :cricket news
వన్డే,టీ20 సిరీస్ కోసం ఈ నెల ఇరవై రెండో తారీఖున టీమిండియా శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అదే రోజు టీమిండియా లెజండ్రీ మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టీమిండియా జట్టుకు నూతన కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే గంభీర్ ప్రతిపాదించిన అభిషేక్ నాయర్,ర్యాన్ టెన్ డెస్కాటే ను భారత్ కోచింగ్ సిబ్బందిలోకి బీసీసీఐ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఫీల్డింగ్ కోచ్ గా ప్రతిపాదించిన జాంటీ రోడ్స్ ను మాత్రం ఎంపిక చేయలేదు.టి దిలీప్ నే కొనసాగించనున్నది అని […]Read More
తనకు గుర్తింపు వచ్చాక టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మారిపోయాడని మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు మహమ్మద్ షమీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే తర్వాత రోజు న్యూస్ పేపర్లో తమ పేరు ఫ్రంట్ ఫేజీలో కన్పిస్తుందని చాలా మంది భావిస్తారు. అలా భావించే కొంతమంది విరాట్ కోహ్లీ గురించి అలాంటి కామెంట్లు చేస్తారు అని ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన […]Read More
టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు హర్భజన్ సింగ్ టీమిండియా సెలెక్టర్లపై తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేశారు.ఎల్లుండి శ్రీలంకకు వెళ్లనున్న టీమిండియా జట్టులో అభిషేక్ శర్మ,చాహల్ కు ఎందుకు అసలు చోటు కల్పించడంలేదని భజ్జీ ప్రశ్నించాడు. అయితే మరోవైపు టీ20లకు సంజూ శాంసన్ ను మాత్రమే ఎంపిక చేయడం పట్ల కూడా భజ్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాహల్ ,అభిషేక్ శర్మ,సంజూ శాంసన్ ఎందుకు లేరు..?. నాకసలు ఆర్ధం కావడం లేదు..! అని ట్వీట్ చేశాడు. తన రెండో […]Read More
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతల నుండి తప్పుకున్న రాహుల్ ద్రావిడ్ ఇంకా వాస్తవానికి జట్టు కోచ్‌గా కంటిన్యూ కావాలని ద్రావిడ్‌ను బీసీసీఐ కోరింది. అందుకు ఆయన నిరాకరించారు. దీనివెనక ఉన్న అసలు కారణం ఏంటంటే..? టీమిండియా జట్టుకు కోచ్‌గా 10 నెలలు విదేశాల్లో గడిపాలి.. ఈ కారణంతో కుటుంబానికి ద్రావిడ్ మొత్తానికి దూరంగా ఉండాలి. ఆ కారణంతో కొనసాగేందుకు అంగీకరించలేదు. ఐపీఎల్ అయితే 2, 3 నెలల […]Read More
ఐసీసీ చైర్మన్ గా బీసీసీఐ సెక్రటరీ జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రికెట్ బజ్ తాజాగా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు క్రికెట్ బజ్ పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని ప్రారంభించారు.Read More
నాన్న లేడు.. తాత పట్టించుకోలేదు..అమ్మ కసితో పెంచిన ఈ రాఖీ భాయ్ కథ తెలుసా? మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీటితో మొదలై.., కన్నీటితో ఆగిపోతాయి. అక్కడ ఎలాంటి మిరాకిల్స్ ఉండవు. కానీ.., టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కథ ఇలాంటిది కాదు. అక్కడ ఉప్పొంగిన కన్నీరు తరువాత.. ఓ అద్భుతం జరిగింది. ఆకలిపస్తులు ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెల్లువెరిసింది. ఈ అద్భుతానికి కారణం బుమ్రా తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా. వేలుపట్టుకుని […]Read More
నిన్న శనివారం జరిగిన జింబాబ్వేతో తొలి టీ20లో తడబడ్డ భారత బ్యాటర్లు రెండో టీ20లో చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(100) సెంచరీ, రుతురాజ్ గైక్వాడ్ (77) హాఫ్ సెంచరీతో రాణించారు. చివర్లో రింకూ సింగ్(48) తనదైన స్టైల్లో బౌండరీలతో మెరుపులు మెరిపించారు. తొలి మ్యాచ్ లో ఫర్వాలేదనిపించిన కెప్టెన్ శుభ్మన్ గిల్(2) ఈసారి విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది.Read More
జింబాబ్వేతో నిన్న శనివారం జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జీరో పరుగులకే అవుట్ అయిన సంగతి తెల్సిందే. కానీ ఇవాళ రెండో టీ20లో సెంచరీతో చెలరేగారు. కేవలం 46 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో శతకం బాదారు. దీంతో అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్లోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్ అభిషేక్ రికార్డ్ సృష్టించారు. కాగా సెంచరీ తర్వాతి బంతికే అభిషేక్ ఔట్ అయ్యారు.Read More
జింబాబ్వేతో జరుగుతున్న 2వ టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నారు. మయర్స్ వేసిన 11వ ఓవర్ 4, 6, 4, 6, 4 వరుస బౌండరీలు బాదారు. మరో వైడ్ 2, 2 రావడంతో ఆ ఓవర్లో మొత్తం 28 రన్స్ వచ్చాయి. దీంతో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. 12.2 ఓవర్లకు భారత్ 120/1 రన్స్ చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(81), రుతురాజ్(33) ఉన్నారు.Read More